23వ ఆసియాన్-ఇండియా సదస్సు (23rd ASEAN-India Summit 2026) మరియు 21వ తూర్పు ఆసియా సదస్సులో (21st East Asia Summit 2026) పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీకి మనీలా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.ID_SS
Source link
