Suma FUN Interaction with Dulquer Salmaan : సుమ ప్రశ్నలు.. దుల్కర్ సరదా సమాధానాలు!



దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో సందడిగా జరిగింది. ఈ వేడుకలో స్టార్ యాంకర్ సుమ కనకాల తనదైన శైలిలో వేసిన పంచులు, సరదా ప్రశ్నలతో దుల్కర్ సల్మాన్ను, ఆడియెన్స్ను కడుపుబ్బా నవ్వించారు. సుమ ప్రశ్నలకు దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇచ్చిన క్యూట్ సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 11:29 pm Digital Edition : Prabhanews
Suma FUN Interaction with Dulquer Salmaan : సుమ ప్రశ్నలు.. దుల్కర్ సరదా సమాధానాలు!

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో సందడిగా జరిగింది. ఈ వేడుకలో స్టార్ యాంకర్ సుమ కనకాల తనదైన శైలిలో వేసిన పంచులు, సరదా ప్రశ్నలతో దుల్కర్ సల్మాన్ను, ఆడియెన్స్ను కడుపుబ్బా నవ్వించారు. సుమ ప్రశ్నలకు దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇచ్చిన క్యూట్ సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ID_SS

Source link