Maida Making: మన నిత్యజీవితంలో బేకరీ వంటకాలు, పరోటాలు, సమోసాలు, పూరీలు, స్వీట్ల తయారీలో విరివిగా వాడే పదార్థం ‘మైదా పిండి’. అయితే “గోధుమ పిండి గోధుమల నుంచి వస్తుంది, బియ్యపు పిండి బియ్యం నుంచి వస్తుంది.. మరి మైదా పిండి ఏ పంట నుంచి వస్తుంది? మైదా మొక్కలు ఎక్కడైనా ఉంటాయా?” అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. కొందరు మైదాను కర్రపెండలం దుంపల నుంచి తయారు చేస్తారని భావిస్తే, మరికొందరు రసాయనాలతో తయారు చేస్తారని అనుకుంటారు. కానీ మైదా పిండి అసలు రహస్యం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు! మైదా పిండి ఎలా తయారవుతుంది? దానికి, గోధుమ పిండికి ఉన్న తేడా ఏమిటో తెలిపే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

