వెండితెరను ఏలుతున్న చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ క్షణం అతిత్వరలో రాబోతోంది. ఆయన హోస్ట్ గా చేయబోతున్న ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట.
Source link
Megaverse OTT: మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి సర్వం సిద్ధం.. ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?
