ప్రభన్యూస్

Sree Vishnu | మౌళిలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు: శ్రీ విష్ణు

DNK మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు తనదైన శైలిలో సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో మౌళి టాలెంట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మౌళిలో ఇంత టాలెంట్ ఉందని తాను అనుకోలేదని ప్రశంసించారు. శ్రీ విష్ణు చేసిన వ్యాఖ్యలు, ఆయన స్పీచ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. #SreeVishnu #tollywood #Mouli

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 9:51 am Digital Edition : Prabhanews