ప్రభన్యూస్

Manchu Manoj | సుధీర్ను ఆటపట్టించిన మంచు మనోజ్

GOAT మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మనోజ్ తనదైన శైలిలో సందడి చేశారు. వేదికపై ప్రసంగిస్తూ నటుడు సుధీర్ను ఆటపట్టించారు. మనోజ్ చేసిన సరదా వ్యాఖ్యలతో ఈవెంట్లో నవ్వులు విరిశాయి. సుధీర్పై మంచు మనోజ్ వేసిన పంచ్లు, ఆయన స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. #ManchuManoj #SudigaliSudheer #Tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 November 2026, 9:45 am Digital Edition : Prabhanews