ప్రభన్యూస్

8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి ఒకేసారి రూ.5 లక్షలు..? |

8th Pay Commission arrears, Central government employees salary hike, 8th Pay Commission latest update, 8th Pay Commission fitment factor, government employees salary revision, 8th CPC effective date, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు, 8వ వేతన సంఘం తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల బకాయిలు ఎంత, ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జీతం, వేతన సంఘం బకాయిల లెక్కింపు, కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పటి నుంచి8th Pay Commission arrears, Central government employees salary hike, 8th Pay Commission latest update, 8th Pay Commission fitment factor, government employees salary revision, 8th CPC effective date, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు, 8వ వేతన సంఘం తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల బకాయిలు ఎంత, ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జీతం, వేతన సంఘం బకాయిల లెక్కింపు, కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పటి నుంచి

ప్రస్తుతం పే మ్యాట్రిక్స్ లెవల్ 6లో రూ.44,900 మూల వేతనం పొందుతున్న ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుని మనం ఈ లెక్కను అర్థం చేసుకుంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా కొనసాగితే కొత్త బేసిక్ పే రూ.1,15,393కు చేరుతుంది. అంటే ప్రస్తుత మూల వేతనంతో పోలిస్తే అమాంతం పెరుగుంతుంది. 2026 జనవరి నుంచి జూన్ వరకు 60 శాతం డీఏ, జూలై నుంచి డిసెంబర్ వరకు 63 శాతం డీఏగా లెక్కిస్తే ఉద్యోగులకు రావాల్సిన బకాయిల అంచనా ఎలా ఉండనుందంటే?.. జనవరి నుంచి జూన్ వరకు నెలకు సుమారు రూ.43,553 వ్యత్యాసం ఉంటుంది. ఆరు నెలలకు రూ.2,61,318 వస్తాయి. జూలై నుంచి డిసెంబర్ వరకు నెలకు సుమారు రూ.42,206 వ్యత్యాసం ఉంటుంది. ఆరు నెలలకు రూ.2,53,236 వస్తాయి. ఈ రెండు మొత్తాలు కలిపితే 12 నెలలకు సుమారు రూ.5,14,554 బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉదాహరణలో ఒక్కో ఉద్యోగికి రూ.5.14 లక్షలకు పైగా రావచ్చన్నమాట.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 12:54 pm Digital Edition : Prabhanews