ప్రభన్యూస్

Diabetes: డయాబెటిస్ ఉందా? పురుషులు, మహిళలు రోజూ ఎన్ని గ్రాముల నట్స్ తినాలి? |

World Diabetes Day, Diabetes Prevention, Diabetes Management, Blood Sugar Control, California Almonds, Health Benefits of Almonds, ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం, డయాబెటిస్ నివారణ, షుగర్ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలు, బాదం ప్రయోజనాలు, కాలిఫోర్నియా బాదం, ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ డైట్, రోజూ బాదం తినడం వల్ల ప్రయోజనాలుWorld Diabetes Day, Diabetes Prevention, Diabetes Management, Blood Sugar Control, California Almonds, Health Benefits of Almonds, ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం, డయాబెటిస్ నివారణ, షుగర్ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలు, బాదం ప్రయోజనాలు, కాలిఫోర్నియా బాదం, ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ డైట్, రోజూ బాదం తినడం వల్ల ప్రయోజనాలు

భారతీయుల ఆహారపు అలవాట్లకు సంబంధించి ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్) 2024లో విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు కూడా రోజూ నట్స్ తీసుకోవాలని సూచిస్తున్నాయి. సమతుల్యమైన, రకరకాల పోషకాలు ఉండే ఆహారంలో భాగంగా పురుషులు రోజుకు 40 గ్రాముల నట్స్, మహిళలు రోజుకు 30 గ్రాముల నట్స్ తీసుకోవాలని ఈ మార్గదర్శకాలు చెబుతున్నాయి. నట్స్ అంటే బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ వంటి తినే గింజలు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు, శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో సరైన మోతాదులో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 11:48 am Digital Edition : Prabhanews