ప్రభన్యూస్

IRCTC Secret Feature: టీటీఈని అడగాల్సిన అవసరమే లేదు.. మీ రైలులో ఖాళీ బెర్తుల లిస్ట్ మీ ఫోన్‌లోనే! |


Train Ticket Booking, IRCTC Chart Vacancy, IRCTC Vacant Berth, Empty Berths in Train, Indian Railways, Train Seat Availability, IRCTC Secret Feature, RAC Ticket, Current Ticket Booking, Railway Reservation Chart, రైలులో ఖాళీ బెర్తులు, ఐఆర్‌సీటీసీ చార్ట్ వేకెన్సీ, ట్రైన్ టికెట్ బుకింగ్, రైలు ఖాళీ సీట్లు, రైల్వే టికెట్ బుకింగ్, RAC టికెట్, ఇండియన్ రైల్వేస్Train Ticket Booking, IRCTC Chart Vacancy, IRCTC Vacant Berth, Empty Berths in Train, Indian Railways, Train Seat Availability, IRCTC Secret Feature, RAC Ticket, Current Ticket Booking, Railway Reservation Chart, రైలులో ఖాళీ బెర్తులు, ఐఆర్‌సీటీసీ చార్ట్ వేకెన్సీ, ట్రైన్ టికెట్ బుకింగ్, రైలు ఖాళీ సీట్లు, రైల్వే టికెట్ బుకింగ్, RAC టికెట్, ఇండియన్ రైల్వేస్

ఉదాహరణకు, మీరు 12797 నంబర్ గల వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని అనుకుంటున్నారని భావించండి. ఈ రైలులో ఖాళీ బెర్తుల వివరాలు తెలుసుకోవడానికి చార్ట్ వేకెన్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు నంబర్ 12797, ప్రయాణ తేదీ, బోర్డింగ్ స్టేషన్ వివరాలను నమోదు చేయాలి. తర్వాత ‘Get Train Chart’ పై క్లిక్ చేస్తే రైలులో అందుబాటులో ఉన్న వివిధ క్లాస్‌ల వివరాలు కనిపిస్తాయి. మీకు కావాల్సిన క్లాస్‌ను ఎంచుకున్నప్పుడు కోచ్‌ల వారీగా ఖాళీ బెర్తుల సమాచారం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది. అంతేకాదు, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు బెర్త్ ఖాళీగా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ వివరాల ఆధారంగా ప్రయాణికులు కరెంట్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఇప్పటికే RAC టికెట్ ఉన్నవారు ఖాళీ బెర్తుల సమాచారాన్ని చూసుకుని టీటీఈని సంప్రదించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 10:20 am Digital Edition : Prabhanews
IRCTC Secret Feature: టీటీఈని అడగాల్సిన అవసరమే లేదు.. మీ రైలులో ఖాళీ బెర్తుల లిస్ట్ మీ ఫోన్‌లోనే! |

ఉదాహరణకు, మీరు 12797 నంబర్ గల వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని అనుకుంటున్నారని భావించండి. ఈ రైలులో ఖాళీ బెర్తుల వివరాలు తెలుసుకోవడానికి చార్ట్ వేకెన్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు నంబర్ 12797, ప్రయాణ తేదీ, బోర్డింగ్ స్టేషన్ వివరాలను నమోదు చేయాలి. తర్వాత 'Get Train Chart' పై క్లిక్ చేస్తే రైలులో అందుబాటులో ఉన్న వివిధ క్లాస్‌ల వివరాలు కనిపిస్తాయి. మీకు కావాల్సిన క్లాస్‌ను ఎంచుకున్నప్పుడు కోచ్‌ల వారీగా ఖాళీ బెర్తుల సమాచారం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది. అంతేకాదు, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు బెర్త్ ఖాళీగా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ వివరాల ఆధారంగా ప్రయాణికులు కరెంట్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఇప్పటికే RAC టికెట్ ఉన్నవారు ఖాళీ బెర్తుల సమాచారాన్ని చూసుకుని టీటీఈని సంప్రదించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link