ప్రభన్యూస్

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్‌లో తత్కాల్, RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉండవు!.. కన్ఫామ్ టికెట్ ఉంటేనే!! |


వందే భారత్ స్లీపర్‌లో ఎన్ని బెర్తులున్నాయంటే?<br />ఈ రైలు మొత్తం 16 కోచ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 11 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 4 ఏసీ సెకండ్ టైర్ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. మొత్తం 823 బెర్తుల సామర్థ్యం ఉంది. ఇందులో ఏసీ 3 టైర్‌లో 611 బెర్తులు, ఏసీ 2 టైర్‌లో 188 బెర్తులు, ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. ఏసీ 3 టైర్‌లో మహిళల కోసం ఆరు బెర్తులు ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే సిబ్బంది డ్యూటీ పాస్ కోటా కింద మరో 21 బెర్తులను కేటాయించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వంటి అర్హులైన ప్రయాణికులకు నిబంధనల ప్రకారం సంబంధిత రిజర్వేషన్ కోటాలు వర్తిస్తాయి.వందే భారత్ స్లీపర్‌లో ఎన్ని బెర్తులున్నాయంటే?<br />ఈ రైలు మొత్తం 16 కోచ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 11 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 4 ఏసీ సెకండ్ టైర్ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. మొత్తం 823 బెర్తుల సామర్థ్యం ఉంది. ఇందులో ఏసీ 3 టైర్‌లో 611 బెర్తులు, ఏసీ 2 టైర్‌లో 188 బెర్తులు, ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. ఏసీ 3 టైర్‌లో మహిళల కోసం ఆరు బెర్తులు ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే సిబ్బంది డ్యూటీ పాస్ కోటా కింద మరో 21 బెర్తులను కేటాయించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వంటి అర్హులైన ప్రయాణికులకు నిబంధనల ప్రకారం సంబంధిత రిజర్వేషన్ కోటాలు వర్తిస్తాయి.

వందే భారత్ స్లీపర్‌లో ఎన్ని బెర్తులున్నాయంటే?
ఈ రైలు మొత్తం 16 కోచ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 11 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 4 ఏసీ సెకండ్ టైర్ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. మొత్తం 823 బెర్తుల సామర్థ్యం ఉంది. ఇందులో ఏసీ 3 టైర్‌లో 611 బెర్తులు, ఏసీ 2 టైర్‌లో 188 బెర్తులు, ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. ఏసీ 3 టైర్‌లో మహిళల కోసం ఆరు బెర్తులు ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే సిబ్బంది డ్యూటీ పాస్ కోటా కింద మరో 21 బెర్తులను కేటాయించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వంటి అర్హులైన ప్రయాణికులకు నిబంధనల ప్రకారం సంబంధిత రిజర్వేషన్ కోటాలు వర్తిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 8:00 am Digital Edition : Prabhanews
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్‌లో తత్కాల్, RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉండవు!.. కన్ఫామ్ టికెట్ ఉంటేనే!! |

వందే భారత్ స్లీపర్‌లో ఎన్ని బెర్తులున్నాయంటే?ఈ రైలు మొత్తం 16 కోచ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 11 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 4 ఏసీ సెకండ్ టైర్ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. మొత్తం 823 బెర్తుల సామర్థ్యం ఉంది. ఇందులో ఏసీ 3 టైర్‌లో 611 బెర్తులు, ఏసీ 2 టైర్‌లో 188 బెర్తులు, ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. ఏసీ 3 టైర్‌లో మహిళల కోసం ఆరు బెర్తులు ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే సిబ్బంది డ్యూటీ పాస్ కోటా కింద మరో 21 బెర్తులను కేటాయించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వంటి అర్హులైన ప్రయాణికులకు నిబంధనల ప్రకారం సంబంధిత రిజర్వేషన్ కోటాలు వర్తిస్తాయి.

Source link