ప్రభన్యూస్

LIC కీలక ప్రతిపాదన.. ఏజెంట్ల కమిషన్ విషయంలో కొత్త రూల్స్.. సంస్థ ఏమందంటే? |

నిజానికి బీమా రంగంలో ఖర్చులు తగ్గించడం, పాలసీదారులకు మెరుగైన ప్రయోజనాలు అందించడం లక్ష్యంగా IRDAI గతంలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది. 2024లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు తమ బోర్డు ఆమోదించిన విధానం ఆధారంగా ఏజెంట్లకు కమీషన్ చెల్లించవచ్చు. అయితే నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉండాలి. తాజాగా 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో కమీషన్లను మరింత క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించింది. పాలసీ రకం, విక్రయించే విధానం, పాలసీ సంక్లిష్టత, కస్టమర్లకు అందించే సేవలను బట్టి కమీషన్ పరిమితులు నిర్ణయించాలని సూచించింది. జీవిత బీమా పాలసీలకు మొదటి ఏడాది చెల్లించే కమీషన్‌ను తగ్గించి, పాలసీ కొనసాగిన కాలానికి అనుగుణంగా ఏజెంట్లకు ప్రతిఫలం అందించే విధానంపైనా ప్రతిపాదనలు చేసింది. అలాగే ఏజెంట్లు, ఇతర మధ్యవర్తులకు ఇచ్చే కమీషన్ల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించింది. ఈ మార్పులపై తాజాగా ఎల్ఐసీ తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది. కమిషన్ నిబంధనలను అమలు చేసేటప్పుడు అన్ని బీమా సంస్థల వ్యాపార విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఏజెంట్ల దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం కలగకుండా క్రమంగా మార్పులు తీసుకురావాలని కోరింది.నిజానికి బీమా రంగంలో ఖర్చులు తగ్గించడం, పాలసీదారులకు మెరుగైన ప్రయోజనాలు అందించడం లక్ష్యంగా IRDAI గతంలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది. 2024లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు తమ బోర్డు ఆమోదించిన విధానం ఆధారంగా ఏజెంట్లకు కమీషన్ చెల్లించవచ్చు. అయితే నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉండాలి. తాజాగా 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో కమీషన్లను మరింత క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించింది. పాలసీ రకం, విక్రయించే విధానం, పాలసీ సంక్లిష్టత, కస్టమర్లకు అందించే సేవలను బట్టి కమీషన్ పరిమితులు నిర్ణయించాలని సూచించింది. జీవిత బీమా పాలసీలకు మొదటి ఏడాది చెల్లించే కమీషన్‌ను తగ్గించి, పాలసీ కొనసాగిన కాలానికి అనుగుణంగా ఏజెంట్లకు ప్రతిఫలం అందించే విధానంపైనా ప్రతిపాదనలు చేసింది. అలాగే ఏజెంట్లు, ఇతర మధ్యవర్తులకు ఇచ్చే కమీషన్ల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించింది. ఈ మార్పులపై తాజాగా ఎల్ఐసీ తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది. కమిషన్ నిబంధనలను అమలు చేసేటప్పుడు అన్ని బీమా సంస్థల వ్యాపార విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఏజెంట్ల దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం కలగకుండా క్రమంగా మార్పులు తీసుకురావాలని కోరింది.

నిజానికి బీమా రంగంలో ఖర్చులు తగ్గించడం, పాలసీదారులకు మెరుగైన ప్రయోజనాలు అందించడం లక్ష్యంగా IRDAI గతంలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది. 2024లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు తమ బోర్డు ఆమోదించిన విధానం ఆధారంగా ఏజెంట్లకు కమీషన్ చెల్లించవచ్చు. అయితే నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉండాలి. తాజాగా 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో కమీషన్లను మరింత క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించింది. పాలసీ రకం, విక్రయించే విధానం, పాలసీ సంక్లిష్టత, కస్టమర్లకు అందించే సేవలను బట్టి కమీషన్ పరిమితులు నిర్ణయించాలని సూచించింది. జీవిత బీమా పాలసీలకు మొదటి ఏడాది చెల్లించే కమీషన్‌ను తగ్గించి, పాలసీ కొనసాగిన కాలానికి అనుగుణంగా ఏజెంట్లకు ప్రతిఫలం అందించే విధానంపైనా ప్రతిపాదనలు చేసింది. అలాగే ఏజెంట్లు, ఇతర మధ్యవర్తులకు ఇచ్చే కమీషన్ల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించింది. ఈ మార్పులపై తాజాగా ఎల్ఐసీ తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది. కమిషన్ నిబంధనలను అమలు చేసేటప్పుడు అన్ని బీమా సంస్థల వ్యాపార విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఏజెంట్ల దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం కలగకుండా క్రమంగా మార్పులు తీసుకురావాలని కోరింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 10:59 am Digital Edition : Prabhanews