సినీ పరిశ్రమలో ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతిలోకి వెళ్లడం సాధారణంగా జరిగే విషయమే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక హీరో ఖాతాలోకి రావాల్సిన సినిమా మరో హీరోకి హిట్ తెచ్చిపెట్టడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అల్లు అర్జున్, రామ్ పోతినేని విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది.
Source link
Allu Arjun: అల్లు అర్జున్ మిస్సయ్యాడు, రామ్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.. ఈ భారీ బ్లాక్ బస్టర్ వెనుక ఇంత కథ నడిచిందా?
