ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇడుపుకాయితం. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి జనాల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఫోక్ సాంగ్స్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్ అవడంతో పల్లెల్లో ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి బరత్ బీట్‌ను రిలీజ్ చేశారు. నాగదుర్గ మాత్రం మాస్ స్టెప్పులేసింది. ఈ సినిమా డిసెంబర్ 11న రిలీజ్ కాబోతుంది.
Source link
Idupu kayitham Movie: 'ఇడుపు కాయితం' నుంచి పెళ్లి బరత్ బీట్ రిలీజ్.. నాగదుర్గ స్టెప్పులు ఇరగదీసిందిగా!
