ప్రభన్యూస్

EPF Claim: ఈపీఎఫ్ క్లెయిమ్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే డబ్బులు రావడం కష్టం | EPF Withdrawal Delay or Rejection? These 5 Errors Could Be Reason |

epf rejection reason check online, pf claim rejected how to apply again, pf claim rejected reason not mentioned, epfo claim rejected reason check sms, epf claim rejected insufficient balance, claim rejected insufficient member balance, epfo claim rejected claim already settled, ఈపీఎఫ్ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, పీఎఫ్ డబ్బులు తీసుకునే విధానం, ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు, పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, ఆధార్ పాన్ లింక్ సమస్యలు, పీఎఫ్ ఖాతా వివరాలు మార్చడంepf rejection reason check online, pf claim rejected how to apply again, pf claim rejected reason not mentioned, epfo claim rejected reason check sms, epf claim rejected insufficient balance, claim rejected insufficient member balance, epfo claim rejected claim already settled, ఈపీఎఫ్ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, పీఎఫ్ డబ్బులు తీసుకునే విధానం, ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు, పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, ఆధార్ పాన్ లింక్ సమస్యలు, పీఎఫ్ ఖాతా వివరాలు మార్చడం

క్లెయిమ్ ఆలస్యం కావడానికి ముఖ్యమైన కారణాల్లో సరైన కేవైసీ లేకపోవడం కూడా ఒకటి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ మీ యూఏఎన్‌కు లింక్ అయి ఉండాలి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాల్లో చిన్న తప్పు ఉన్నా సమస్యలు ఎదురవుతాయి. మరో కారణం బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా ఉండటం. మీ ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా మూసివేసి ఉంటే లేదా మార్చి ఉంటే, కొత్త వివరాలను అప్‌డేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 8:58 am Digital Edition : Prabhanews