తెలుగులో అడవి శేష్‌తో ‘గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో పాటు, మలయాళంలో ‘మూథోన్’, ‘కురుప్’, తమిళంలో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక దేవ్‌పటేల్ దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ (Monkey Man) సినిమాతో హాలీవుడ్‌లోనూ సత్తా చాటి తనకంటూ గ్లోబల్ గుర్తింపు తెచ్చుకుంది.

