ప్రభన్యూస్

GOAT Trailer: సుడిగాలి సుధీర్ గోట్‌ మూవీ ట్రైలర్ రిలీజ్.. సినిమా కాన్సెప్ట్ ఇదే..!

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా ఎమ్‌ చంద్రశేఖర్‌ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘G.O.A.T’ (గోట్‌). ఈ సినిమా నవంబర్‌ 12న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన టీమ్.. హీరో దుల్కర్‌ సల్మాన్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే.. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారని, నేటి యువత కనెక్ట్‌ కథతో రాబోతోందని అర్థమవుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 9:33 am Digital Edition : Prabhanews