మొత్తానికి, పండుగల సమయంలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, గిఫ్ట్ ఆఫర్లకు ఆకర్షితులై తొందరపడి పేమెంట్స్ చేయకూడదు. తెలియని లింకులను ఓపెన్ చేయకూడదు. ఓటీపీ, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగా ఆగి, ఆలోచించి, నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. ఈ చిన్న జాగ్రత్తలతో మీ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ మోసాల నుంచి కాపాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

