ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే వైర్లెస్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే రూ.799 నుంచే అందుబాటులో ఉన్న ఈ 5 టిడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ మీకు మంచి ఆప్షన్ కావచ్చు. 75 గంటల వరకు ప్లేబ్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్, నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్స్ ధరలు, ఫీచర్లు ఓసారి చూద్దాం.
Source link
రూ.1,000 లోపే బెస్ట్ ఇయర్‌బడ్స్… 60 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్… ఈ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
