బాలీవుడ్ నటి సారా అర్జున్ ముంబై ఎయిర్పోర్టులో సందడి చేశారు. ఎయిర్పోర్టులో కనిపించిన ఆమెను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపించిన సారా అర్జున్ వీడియోలు ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. #SaraArjun #bollywood #tollywood
Source link
