రెండు సార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుని.. సడ్డెన్‌గా అక్టోబర్ 30న ప్రేక్షకులు ముందుకు వచ్చింది’ ఆదర్శ కుటుంబం’ సినిమా. ఓ వైపు త్రివిక్రమ్ డైరెక్షన్.. మరోవైపు వెంకీమామ.. దానికి తోడు క్రేజీ టైటిల్. ఇంకేముంది కంటెంట్ అదిరిపోతే కలెక్షన్ల తాండవమే అని అందరూ ఫిక్సయ్యారు.
Source link
Aadarsha Kutumbam Movie: త్రివిక్రమ్ సినిమాకు ఇంత దారుణమైన కలెక్షన్లా?… ఆదర్శ కుటుంబం సినిమాను ఇక ఆ దేవుడే కాపాడాలి..!
