బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆదివారం రోజున తన ముంబై నివాసం ‘జల్సా’ బయట వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు దర్శనమిచ్చారు. అయితే ఈ సారి ఆయన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్రొటెక్టివ్ బాక్స్ వెనుక నుండి అభిమానులకు అభివాదం చేయడం గమనార్హం.#AmitabhBachchan #bollywood #tollywood
Source link
