ప్రభన్యూస్

Scene Movie: 'సీన్' మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ రిలీజ్..!



సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీన్’. జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సూర్య తన డీఎస్పీ పోస్ట్‌కు రిజైన్ చేయగా.. తిరిగి తనన డ్యూటీలో చేరాలని మిగిలిన పోలీసులందరూ కోరుతంటారు. కానీ సూర్య మాత్రం ఒప్పుకోడు. దాంతో చేసేదేమి లేక పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లి డ్యూటీలో జాయిన్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? నెల్సన్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 3:54 pm Digital Edition : Prabhanews
Scene Movie: 'సీన్' మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ రిలీజ్..!

సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సీన్'. జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సూర్య తన డీఎస్పీ పోస్ట్‌కు రిజైన్ చేయగా.. తిరిగి తనన డ్యూటీలో చేరాలని మిగిలిన పోలీసులందరూ కోరుతంటారు. కానీ సూర్య మాత్రం ఒప్పుకోడు. దాంతో చేసేదేమి లేక పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లి డ్యూటీలో జాయిన్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? నెల్సన్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...

Source link