ప్రభన్యూస్

‘హరిలో రంగ హరి’కి సూపర్ రెస్పాన్స్.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న గ్రామీణ భావోద్వేగ కథ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, అపార్థాలు, త్యాగాలను మేళవిస్తూ తెరకెక్కిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘హరిలో రంగ హరి’. బావ, మరదలి మధ్య లవ్ స్టోరీని భావోద్వేగభరితంగా చూపించిన ఈ సినిమా యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.

News18
News18

గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, అపార్థాలు, త్యాగాలను మేళవిస్తూ తెరకెక్కిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘హరిలో రంగ హరి’. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో రూపొందిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కుటుంబ సంబంధాల్లోని సంక్లిష్టతలను, మనుషుల మధ్య ఉండే అనుబంధాలను ఆవిష్కరిస్తోంది. కథ ప్రధానంగా గ్రామీణ కుటుంబంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా బావ, మరదలి మధ్య లవ్ స్టోరీని భావోద్వేగభరితంగా డైరెక్టర్ చూపించారు.

హర్షిణి పిక్చర్స్‌ బ్యానర్‌పై కె. హర్షిణి యాదవ్‌ హరిలో రంగ హరి షార్ట్‌ ఫిల్మ్‌ను నిర్మించారు. హరీష్‌ నూకాలా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా.. శతానంద ఈ కథను అందించారు. ప్రవీణ్‌ తోట, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. వనిషా నాయక్‌, సముద్రాల, హరీష్‌ నల్లాని, శ్రీశైలం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి నితిన్‌ హెచ్‌ సంగీతం సమకూర్చారు. ఇటీవల హర్షిణి పిక్చర్స్‌ బ్యానర్‌పై విడుదలైన ‘ప్రేమాయణం’ వెబ్‌ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇదే బ్యానర్‌పై రూపొందిన ‘హరిలో రంగ హరి’ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా ట్రేండింగ్ అవుతోంది.

హరిలో రంగ హరి, ప్రేమాయణం ప్రాజెక్టులకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణతో నిర్మాణ సంస్థ హర్షిణి పిక్చర్స్‌ బ్యానర్‌లో ఉత్సాహం నెలకొంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే కథలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ ప్రాజెక్టులను నిర్మాణ సంస్థ రూపొందించింది. చిన్న బడ్జెట్‌ నిర్మాణాల ద్వారా కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌, వెబ్‌ సిరీస్‌ నిలుస్తోంది. హరిలో రంగ హరి, ప్రేమాయణంలను యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 8:37 pm Digital Edition : Prabhanews
‘హరిలో రంగ హరి’కి సూపర్ రెస్పాన్స్.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న గ్రామీణ భావోద్వేగ కథ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 30, 2026 8:31 PM ISTగ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, అపార్థాలు, త్యాగాలను మేళవిస్తూ తెరకెక్కిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘హరిలో రంగ హరి’. బావ, మరదలి మధ్య లవ్ స్టోరీని భావోద్వేగభరితంగా చూపించిన ఈ సినిమా యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. News18గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, అపార్థాలు, త్యాగాలను మేళవిస్తూ తెరకెక్కిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘హరిలో రంగ హరి’. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో రూపొందిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కుటుంబ సంబంధాల్లోని సంక్లిష్టతలను, మనుషుల మధ్య ఉండే అనుబంధాలను ఆవిష్కరిస్తోంది. కథ ప్రధానంగా గ్రామీణ కుటుంబంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా బావ, మరదలి మధ్య లవ్ స్టోరీని భావోద్వేగభరితంగా డైరెక్టర్ చూపించారు.హర్షిణి పిక్చర్స్‌ బ్యానర్‌పై కె. హర్షిణి యాదవ్‌ హరిలో రంగ హరి షార్ట్‌ ఫిల్మ్‌ను నిర్మించారు. హరీష్‌ నూకాలా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా.. శతానంద ఈ కథను అందించారు. ప్రవీణ్‌ తోట, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. వనిషా నాయక్‌, సముద్రాల, హరీష్‌ నల్లాని, శ్రీశైలం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి నితిన్‌ హెచ్‌ సంగీతం సమకూర్చారు. ఇటీవల హర్షిణి పిక్చర్స్‌ బ్యానర్‌పై విడుదలైన ‘ప్రేమాయణం’ వెబ్‌ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇదే బ్యానర్‌పై రూపొందిన ‘హరిలో రంగ హరి’ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా ట్రేండింగ్ అవుతోంది.హరిలో రంగ హరి, ప్రేమాయణం ప్రాజెక్టులకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణతో నిర్మాణ సంస్థ హర్షిణి పిక్చర్స్‌ బ్యానర్‌లో ఉత్సాహం నెలకొంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే కథలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ ప్రాజెక్టులను నిర్మాణ సంస్థ రూపొందించింది. చిన్న బడ్జెట్‌ నిర్మాణాల ద్వారా కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌, వెబ్‌ సిరీస్‌ నిలుస్తోంది. హరిలో రంగ హరి, ప్రేమాయణంలను యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.మరింత చదవండి

Source link