బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఛావా’ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఈఠా’ (Eetha). శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మహారాష్ట్ర సాంస్కృతిక జానపద కళాకారిణి, లావణీ లెజెండ్ వితాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. వితాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్ అదరగొట్టిందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Source link
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ఈఠా ట్రైలర్ రిలీజ్.. వారెవ్వా, ఏముంది భయ్యా!!
