ముంబైలోని అనిల్ కపూర్, సునీతా కపూర్ నివాసంలో కర్వాచౌత్ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నటి సోనమ్ కపూర్ రాయల్ ట్రెడిషనల్ డ్రెస్లో ఎంతో అందంగా మెరిశారు. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ పండుగ వేడుకలో సోనమ్ స్టైలిష్ ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. #sonamkapoor #bollywood #tollywood
Source link
