ప్రభన్యూస్

రక్తం ఏరులైపారుతుందిగా.. అబ్బో కల్ట్ రిలీజ్ ట్రైలర్ ఈ రేంజ్‌లో ఉందేంట్రా బాబూ..!

మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న కల్ట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. రక్తపాతం, స్లాషర్ తరహా యాక్షన్ సన్నివేశాలతో ‘కల్ట్’ ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. రవి బస్రూర్ సంగీతం, తరుణ్ భాస్కర్ సంభాషణలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 5:03 pm Digital Edition : Prabhanews