Last Updated:
దీపావళి, ధన్తేరస్ పండుగల సందడి వేళ హైదరాబాద్‌లో ఆభరణాల ప్రియుల కోసం ప్రత్యేక ప్రదర్శన ప్రారంభమైంది. ప్రముఖ ఆభరణాల సంస్థ మంగత్రాయ్36 ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఏర్పాటు చేసిన ‘ది జ్యువెలరీ సెలూన్’ను ఫిలాంత్రపిస్ట్ సుధారెడ్డి ప్రారంభించారు. అక్టోబర్ 30 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలు, బంగారు హారాలు, కుందన్, పోల్కీ నగలతో పాటు సంప్రదాయ, ఆధునిక డిజైన్ల ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తున్నారు.
