ప్రస్తుతం రూ.20,000 సెగ్మెంట్‌లో సాంసంగ్, వివో, లావా, ఇన్ఫినిక్స్, ఐక్యూఓఓ, వన్‌ప్లస్, రెడ్‌మీ, మోటరోలా, పోకో కంపెనీల ఫోన్లు ఉన్నాయి. వీటిలో చాలా ఫోన్లకు 5జీ కనెక్టివిటీ, 50 మెగాపిక్సెల్స్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్ లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ధరలను పరిశీలించి తొమ్మిది ఫోన్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

