ప్రభన్యూస్

Venkatesh | సిక్సర్ కొట్టబోతున్నాం.. వెంకటేష్ విక్టరీ స్పీచ్



‘విక్టరీ’ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదికపై విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సినిమాతో తాము ఖచ్చితంగా మరో బ్లాక్బస్టర్ హిట్ సాధించి “సిక్సర్ కొట్టబోతున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు.#venkatesh #TrivikramSrinivas #AadarshaKutumbam



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 8:52 am Digital Edition : Prabhanews
Venkatesh | సిక్సర్ కొట్టబోతున్నాం.. వెంకటేష్ విక్టరీ స్పీచ్

'విక్టరీ' వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదికపై విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సినిమాతో తాము ఖచ్చితంగా మరో బ్లాక్బస్టర్ హిట్ సాధించి "సిక్సర్ కొట్టబోతున్నాం" అని ధీమా వ్యక్తం చేశారు.#venkatesh #TrivikramSrinivas #AadarshaKutumbam

Source link