Homebuyer Rights: ఫ్లాట్ బుక్ చేసి లక్షలు చెల్లించినా, గడువులో ఇల్లు అప్పగించని బిల్డర్‌కు ముంబయి వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. కొనుగోలుదారుడికి రూ.45.45 లక్షలను ఏడాదికి 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని, అదనంగా కేసు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఇల్లు కొనేవారికి ఈ తీర్పు ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం.
Source link
Property Rights: ఫ్లాట్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇల్లు ఇవ్వకపోతే బిల్డర్ ఎంత డబ్బు తిరిగి చెల్లించాలంటే?
