సినిమాల్లో స్టార్డమ్ సంపాదించడం ఒక ఎత్తయితే.. దశాబ్దాల పాటు ప్రేక్షకుల ఆదరణను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో సీనియర్ హీరో వెంకటేష్ సూపర్ సక్సెస్ అయ్యారు. మరి ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం.
Source link
Venkatesh: వెంకటేష్ మినిమమ్ గ్యారెంటీ హీరో ఎలా అయ్యారో తెలుసా? ఆయన సక్సెస్ సీక్రెట్ ఇదే..
