Microsoft Voluntary Exit Offer: మైక్రోసాఫ్ట్ సుమారు 60 వేల మంది అర్హులైన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రకటించింది. కంపెనీని వీడే ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య బీమా, కెరీర్ సపోర్ట్ కూడా అందించనుంది. అసలు ఈ ఆఫర్ ఎందుకు ప్రకటించింది? భారత్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందా? తెలుసుకుందాం.
Source link
Microsoft VEO: 60 వేల మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్.. ఉద్యోగాలను వదిలి వెళ్లమని ఎందుకు చెబుతోంది
