డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కొంతమందిలో రక్తంలోని ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది. దీంతో చాలామంది ఆందోళన చెందుతారు. ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉండాలంటే ఏం తినాలి? ఏ పండ్లు తీసుకోవాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలి? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
Source link
Dengue Tips: డెంగ్యూ జ్వరంతో ప్లేట్లెట్స్ పడిపోయాయా?.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!
