కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘ఆదర్శకుటుంబం’ సినిమాలో వెంకీమామ భార్యగా నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా సితార ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్మీట్కు ట్రెండీ లుక్లో వచ్చి అందరినీ అకర్షించింది.#SrinidhiShetty #AdarshaKutumbam #tollywood
Source link
