Crude Oil Price: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు పొంచి ఉన్న ముప్పులు ధరలను పైకి నెడుతున్నాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 117 డాలర్ల స్థాయిని దాటడంతో, రానున్న రోజుల్లో 120 డాలర్లకు చేరుతుందా? అనే చర్చ మొదలైంది.
Source link
Crude Oil Price: ముడి చమురు ధరల్లో మళ్లీ మంటలు.. బ్యారెల్‌కు 120 డాలర్లు దాటుతుందా? భారత్‌పై ప్రభావం ఎంత?
