LPG Cylinder: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పంపిణీదారుల కమీషన్ పెంపు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు సహా పలు సమస్యలపై అక్టోబర్ 26న ఢిల్లీలో నిరసనకు పిలుపునిచ్చినా, ప్రధాన పంపిణీదారుల సమాఖ్యలు ఈ ఆందోళనకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే సరైన మార్గమని స్పష్టం చేశాయి. దీంతో గ్యాస్ సిలిండర్ల హోమ్ డెలివరీ కొనసాగుతుందా? పంపిణీదారుల కమీషన్ పెరుగుతుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
LPG Cylinder: గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసేవారికి అలర్ట్.. దేశంలో కీలక పరిణామం.. త్వరలోనే కమీషన్ పెంపు?
