Last Updated:
బాత్రూంలో వాడే తెల్లటి ప్లాస్టిక్ బకెట్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? నీటి మరకలు, సబ్బు జిడ్డు, మొండి మురికిని తొలగించడానికి ఈ సులభమైన చిట్కాలు పాటించండి. పాత టూత్‌బ్రష్‌తో మూలలను శుభ్రం చేయడం నుంచి బకెట్‌ను బోర్లించి ఉంచడం వరకు.. బకెట్లు, మగ్గులను శుభ్రంగా ఉంచే మార్గాలు తెలుసుకోండి.
