Last Updated:
ఇంట్లోనే సువాసన వెదజల్లే రోజ్మేరీ మొక్కను పెంచాలనుకుంటున్నారా? సరైన మట్టి, ఎరువు, సూర్యరశ్మి, నీటి నిర్వహణతో ఈ మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. బాల్కనీ లేదా టెర్రస్ గార్డెన్లో రోజ్మేరీని పెంచేందుకు అవసరమైన సులభమైన చిట్కాలు, సంరక్షణ పద్ధతులు తెలుసుకోండి.
