ప్రభన్యూస్

IRCTC Tour: మంచు కొండల మధ్య 2027కి వెల్‌కమ్ చెప్పండి… కాశ్మీర్‌కు న్యూ ఇయర్ టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ |

IRCTC Kashmir tour package from Hyderabad, IRCTC New Year tour package 2027, Kashmir holiday package price, Hyderabad to Srinagar flight tour, IRCTC Mystical Kashmir package details, Kashmir tour package for families, హైదరాబాద్ నుంచి కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ న్యూ ఇయర్ టూర్ వివరాలు, కాశ్మీర్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది, కొత్త ఏడాది విహారయాత్ర ప్లాన్, శ్రీనగర్ విమాన ప్రయాణ టికెట్ ధరలు, కుటుంబంతో కాశ్మీర్ టూర్ ఖర్చుIRCTC Kashmir tour package from Hyderabad, IRCTC New Year tour package 2027, Kashmir holiday package price, Hyderabad to Srinagar flight tour, IRCTC Mystical Kashmir package details, Kashmir tour package for families, హైదరాబాద్ నుంచి కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ న్యూ ఇయర్ టూర్ వివరాలు, కాశ్మీర్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది, కొత్త ఏడాది విహారయాత్ర ప్లాన్, శ్రీనగర్ విమాన ప్రయాణ టికెట్ ధరలు, కుటుంబంతో కాశ్మీర్ టూర్ ఖర్చు

మంచుతో కప్పుకున్న పర్వతాలు, అందమైన లోయలు, చారిత్రక ప్రదేశాలు, తోటలు, సరస్సులో పడవ ప్రయాణం వంటి అనుభవాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. కొత్త ఏడాదిని కాశ్మీర్ అందాల మధ్య గడపాలనుకునే వారు టూర్ ధరతో పాటు అదనంగా చెల్లించాల్సిన ఖర్చులను కూడా ముందుగానే లెక్కించుకోవాలి. ముఖ్యంగా స్థానిక పర్యాటక కార్యక్రమాల చార్జీలు, షికారా ప్రయాణం ప్యాకేజీలో భాగమా కాదా అనే విషయాలను బుకింగ్‌కు ముందే నిర్ధారించుకోవాలి. సీట్లు కేవలం 19 మాత్రమే ఉన్నందున, ఆసక్తి ఉన్నవారు అందుబాటును తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 3:35 pm Digital Edition : Prabhanews