టాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ అయిన జంటల్లో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల జంట ఒకటి. అసలు వీళ్ల పెళ్లి గురించి ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియానే మాట్లాడుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వుడ్ల సినీ ప్రియులు వీళ్ల పెళ్లిపై చర్చించుకున్నారు.
Source link
Vijay-Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికలపై ఆ జ్యోతిష్య ప్రభావం… అయ్యబాబోయ్ సమంత, నాగ చైతన్య అలానే విడిపోయారుగా..!
