బాలీవుడ్ మరియు టాలీవుడ్ నటి అమైరా దస్తూర్ (Amyra Dastur) ముంబై విమానాశ్రయంలో (Mumbai Airport) కెమెరాల కంటికి చిక్కారు. ఎంతో ట్రెండీ అండ్ క్లాసీ ఎయిర్పోర్ట్ లుక్లో కనిపించిన అమైరా, ముంబై నుంచి ప్రయాణమవుతూ కెమెరాలకు చిరునవ్వుతో పోజులిచ్చారు. #AmayraDastur #bollywood #tollywood
Source link
