Last Updated:
Rashmika Mandanna,Vijay Deverakonda: సినిమాల్లో కో స్టార్స్‌తో రొమాంటిక్ సీన్స్ నుంచి బికినీలు, స్విమ్ సూట్ల వేసుకోవడం వంటివి ఇష్టమేనా దీనిపై మీ ఫీలింగ్స్ ఏమిటని అడిగితే రష్మిక, విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పారు. యాక్టర్స్‌కి ఏదైనా నో అని చెప్పే పూర్తి స్వేచ్ఛ ఉండాలని, ఎవరినీ ఏ విషయంలోనూ ఒత్తిడి చేయకూడదంటున్నారు.
