ప్రభన్యూస్

Special Trains: రైలు టికెట్ల కోసం టెన్షన్ వద్దు… పండుగ ప్రత్యేక రైళ్లల్లో 10 వేలకు పైగా బెర్తులు ఖాళీ | Over 10,000 Berths Available on these trains |

South Central Railway special trains 2026, festival special train ticket availability, vacant berths in special trains, Hyderabad to Delhi special train, Charlapalli special train schedule, Telangana festival train booking, పండుగ ప్రత్యేక రైళ్లలో ఖాళీ బెర్తులు, రైలు టికెట్ బుకింగ్ తాజా సమాచారం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ రైళ్లు, చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రత్యేక రైళ్లు, తెలంగాణ పండుగ ప్రయాణ రైళ్లు, రైల్వే రిజర్వేషన్ సీట్ల లభ్యత

పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రైలు టికెట్ల కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేకపోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో 10 వేలకు పైగా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఉపయోగకరమైన సమాచారం. అందుబాటులో ఉన్న బెర్తుల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, 2026 అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 12:48 pm Digital Edition : Prabhanews