ప్రభన్యూస్

Killer Trailer Release: అందాల రచ్చ చేసిన గుప్పెడంత మనసు జగతి మేడం



‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో ‘జగతి మేడమ్’గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నటి జ్యోతి పూర్వజ్.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ నెల 30 న కిల్లర్ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. ఇది మర్డర్ మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. జ్యోతి పూర్వాజ్ గ్లామర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ వీడియోలో హైలైట్ అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 12:43 pm Digital Edition : Prabhanews
Killer Trailer Release: అందాల రచ్చ చేసిన గుప్పెడంత మనసు జగతి మేడం

'గుప్పెడంత మనసు' సీరియల్ లో 'జగతి మేడమ్'గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నటి జ్యోతి పూర్వజ్.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ నెల 30 న కిల్లర్ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. ఇది మర్డర్ మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. జ్యోతి పూర్వాజ్ గ్లామర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ వీడియోలో హైలైట్ అవుతున్నాయి.

Source link