వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలానికి చెందిన యువ రైతు వరద రెడ్డి రాయలసీమలో అవకాడో సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.సంప్రదాయ పంటలతో నష్టాలను ఎదుర్కొన్న ఆయన.. కొత్త పంటను ఎంచుకుని తక్కువ పెట్టుబడితో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.
Source link
సంప్రదాయ పంటలకు గుడ్ బై.. 4 ఎకరాల్లో అవకాడో సాగుతో లక్షల్లో లాభాలు పొందుతున్న రాయలసీమ యువ రైతు!
