Last Updated:
Health Tips: కాలక్రమేణా ముఖంపై ముడతలు రావడం, జుట్టు నెరయడం, శారీరక బలం తగ్గడం వంటివి సహజం. సాధారణంగా 50 లేదా 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రజలు ఇటువంటి మార్పులను అనుభవిస్తుంటారు. అయితే ఇప్పుడు కొందరిలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. దీనికి సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి వివిధ కారణాలు ఉండవచ్చు.
