ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన పాట ‘ఏష నాగుల కట్టమీద..’. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ది ప్యారడైజ్’ మూవీ లోని ఈ పాట అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అనిరుధ్ మ్యూజిక్, స్క్రీన్‌పై నాని, కీర్తి సురేశ్ డ్యాన్స్ అలరించాయి. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన ఈ ‘ఏషనాగుల’ (yesha nagula song) సాంగ్ ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది.
Source link
Nani The Paradise: సోషల్ మీడియాను ఊపేసిన ''ఏష నాగుల'' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది మావా..
