బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టి దక్షిణాది స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఖుష్బూ సుందర్ జీవితం ఎన్నో విజయాలు, వివాదాలు, సవాళ్లతో నిండి ఉంది. సినిమాల నుంచి రాజకీయాల వరకు ఆమె ప్రయాణం ఎలా సాగిందో, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో తెలుసుకోండి.
Source link
Actress: బ్రతికుండగానే గుడి కట్టించుకున్న ఏకైక నటి.. ఈ స్టార్ హీరోయిన్ వెనుక దాగున్న హిస్టరీ ఏంటి?
