ప్రభన్యూస్

Rajinikanth: 'ధరుంధర్-2' రికార్డును బద్దలు కొట్టిన జైలర్-2 మూవీ.. ఇదెక్కడి మాస్‌రా అయ్యా.. బాక్సాఫీస్‌ను తగలబెడుతున్న సూపర్ స్టార్..!



లాస్ట్ వీక్ రిలీజైన ‘జైలర్-2’ సినిమాకు యూనానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటీవ్‌గా మాట్లాడలేకపోయారంటే ఏ రేంజ్‌లో ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 1:20 pm Digital Edition : Prabhanews
Rajinikanth: 'ధరుంధర్-2' రికార్డును బద్దలు కొట్టిన జైలర్-2 మూవీ.. ఇదెక్కడి మాస్‌రా అయ్యా.. బాక్సాఫీస్‌ను తగలబెడుతున్న సూపర్ స్టార్..!

లాస్ట్ వీక్ రిలీజైన 'జైలర్-2' సినిమాకు యూనానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటీవ్‌గా మాట్లాడలేకపోయారంటే ఏ రేంజ్‌లో ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Source link