టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘కల్ట్’. ఈ సినిమా అక్టోబర్ 30న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్కు విశ్వక్ సేన్ వైట్ కలర్ టీషర్ట్లో క్లాస్ లుక్తో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన లుక్కు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Source link
